AP లో టీచర్లకు Warning.. ఇలా చేస్తే ఇక అంతే - AP Child Rights Body Warning | Telugu Oneindia

2023-08-26 8

ap child rights body today warns of severe action against teachers who are terming caste, and religion in state schools.

ఏపీని రాష్ట్రప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యాసంస్ధల్లో పనిచేస్తున్న టీచర్లకు మరో షాక్ తగిలింది. రాష్ట్రంలోని పలు స్కూళ్లలో మత పరమైన ప్రచారాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో దీనిపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది

#AndhraPradesh
#APSchools
#APSchoolTeachers
#APChildRightsBody
#CMJagan
#APLetestNews
~ED.234~PR.39~

Videos similaires